Header Ads

అంగం పెద్దగా ఉన్నవారికి, చిన్నగా ఉన్నవారికి అదే తేడా

పురుషాంగం సైజు గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనే విషయం మీద ఇప్పటినుంచి కాదు, చాలాకాలంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సైజుకి, స్త్రీని సంతృప్తిపరచడానికి పెద్దగా సంబంధం లేదని సెక్సాలాజిస్టులు ఎప్పటినుంచో చెబుతున్నా, వక్షోజాల సైజు లాగే అంగం సైజు కూడా ఓ ప్రిఫరెన్స్ లాగా అయిపోతోంది. వక్షోజాలు చిన్నగా ఉన్న అమ్మాయిలు ఎలాగైతే లో-కాన్ఫిడెంట్ గా ఉంటారో అంగం సైజు చిన్నగా ఉన్న అబ్బాయిలు కూడా ఆత్మవిశ్వాసం తక్కువ కలిగి ఉంటారని ఓ అధ్యయనంలో తేలింది. అంగం చిన్నగా ఉన్నవారు, పెద్దగా ఉన్నవారితో పోల్చుకుంటే సెక్స్ లో పెద్దగా యాక్టీవ్ గా ఉండరని, బాగా మొహమాటస్తులుగా మారిపోతారని చెబుతున్నారు పరిశోధకులు.

 

చాలా సింపుల్ లాజిక్ ఇది. అందంగా ఉన్నవారు సహజంగానే ఎక్కువగా మాట్లాడేందుకు, నలుగురితో కలిసేందుకు ఇష్టపడతారు. అలాగే, ఫిజిక్ బాగున్న అమ్మాయిలు ఎక్కువగా ఆకర్షణ శక్తి కలగి ఉండటమే కాదు, శృంగార జీవితంలో యాక్టివ్ గా ఉంటారు. సరిగ్గా ఇదేరకంగా అంగం చిన్నగా ఉన్న అబ్బాయిలతో పోలిస్తే, పెద్దగా ఉన్న మగవారు సెక్స్ లో బాగా యాక్టివ్ గా ఉంటారు, పడకగదిలో కష్టపడడానికి ఎక్కువ ఇష్టపడతారు” అంటూ ఐరీష్ ప్రొఫేసర్ ఇయాన్ బోల్ట్ తన పరిశోధన రిపోర్టులో చెప్పుకొచ్చారు.

No comments

Post Top Ad

Post Bottom Ad