పీరియడ్స్ లో శృంగారం వలన కలిగే లాభాలు
పైగా పీరియడ్స్ లో వచ్చే నొప్పులు అదనం.ఎక్కడలేని నొప్పిని బాధని కలిగిస్తాయి.
పని చేయాలంటే మనసు ఒప్పదు.మూడ్ స్వింగ్స్ వలన చిన్న చిన్న విషయాలకే కోపం వచ్చేస్తుంది, చిరాకు పుట్టేస్తుంది.
అవన్నీ పోనూ, పీరియడ్స్ లో తమ పార్టనర్స్ ప్రవర్తించే తీరు మహిళల్ని మరింత ఇబ్బందులకి గురి చేస్తుంది.అంటే పీరియడ్స్ లో ఉన్న అమ్మాయిలని అర్థం చేసుకోకుండా పని చెప్పడం, ఆ సమయంలో వారికి శారీరకంగా దూరంగా ఉండటం, శృంగారం చేయకపోవడం లాంటి పనులు మహిళలకి మరింత చికాకు తెప్పిస్తాయి.
అందుకే ఆ సమయంలో కూడా మహిళలకి దగ్గరగా ఉండాలి పురుషులు.పీరియడ్స్ లో శృంగారం వలన లాభాలు తెలిస్తే దగ్గర ఉంటారు కూడా
* ఇది మీకు అల్రేడి తెల్సిన విషయమే.
పీరియడ్స్ లో క్రామ్ప్ లేదా నొప్పులు తగ్గాలంటే భావప్రాప్తి కలగాలి.ఆ సమయంలో శృంగారం గనుక చేస్తే మహిళల శారీరక నొప్పిని తగ్గించి ఉపశమనాన్ని ఇచ్చిన వారవుతారు పురుషులు
* పీరియడ్స్ లో యోని డ్రై గా ఉండదు.
కాబట్టి లుబ్రికేషన్ ఇబ్బందులు ఉండవు.అంగప్రవేశం సులువుగా ఉంటుంది
* పీరియడ్స్ లో మీరు ఆమెకి దగ్గరయితే, మీ బంధం బలపడుతుంది.
ఎందుకంటే అన్ని కంఫర్ట్ గా చూసుకొని దగ్గరయితే అందులో ప్రేమ కనబడుతుందో లేదో కాని, అయే అలాంటి ఇబ్బందిలో ఉన్నప్పుడు, హైజీన్ లాంటి సమస్యని పట్టించ్చుకోకుండా దగ్గరయితే మాత్రం మీరు ఆమెని ఎంతగా ప్రేమిస్తున్నారో ఆమెకి అర్థం అవుతుంది.మానసికంగా మీ బంధం బలపడుతుంది.
* పీరియడ్స్ లో శృంగారం వలన పీరియడ్స్ యొక్క నిడివి తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.ఆమెకి కలిగే ప్రతి భావప్రాప్తి పీరియడ్స్ యొక్క నిడివి తగ్గిస్తుందట.
ఇది ఆమె శరీరానికి మంచిదే కదా.
* పీరియడ్స్ లో గర్భం దాల్చే అవకాశాలు చాలా అంటే చాలా తక్కువ.కాబట్టి గర్భం మీద ఎక్కువగా భయపడాల్సిన పని లేదు.అలాగే కండోం ఖచ్చితంగా వాడాలి అనే ఇబ్బంది ఉండదు.
No comments