శృంగారంలో పాల్గొంటే ఇన్ని లాభాలా ?
కొత్తగా పెళ్ళైన జంటలకి, శృంగారం పట్ల ఎక్కువ ఆసక్తి ఉంటుంది. కావున ప్రతిరోజూ శృంగారంలో పాల్గొని వారి కోరికలను తీర్చుకొంటూ ఉంటారు. ఒక 3 – 4 నెలలు తరువాత మొదట్లో ఉన్న ఆసక్తి, అబిరుచి తగ్గుముఖం పడుతాయి. ఇది మహిలలో పోల్చుకొంటే పురుషులలో ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు రోజువారీ పనిలో ఒత్తిడి, అలసట వలన లైంగిక ఆనందం కొంచం తగ్గుతుంది.
మరికొన్ని విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియో ని తిలకించండి ….
దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి.
No comments