కాసేపట్లోనే స్కలనం, ఎంజాయ్ చేయలేకపోతున్నారా.. కారణాలివే!
శీఘ్ర స్కలనం సమస్య కారణంగా శృంగారాన్ని ఆస్వాదించలేకపోతున్నారా..? మీ పార్టనర్‌ను సంతృప్తి పెట్టలేకపోతున్నామని బాధపడుతున్నారా..? ఇంతకూ శీఘ్ర స్కలనం అంటే ఏమిటి? దానికి కారణాలేంటో తెలుసుకోండి.
శృంగారపరంగా చాలా మంది మగాళ్లను ఇబ్బంది పెట్టే సమస్య శీఘ్ర స్కలనం. ఈ సమస్య కారణంగా భాగస్వామి భావప్రాప్తి పొందే అవకాశాలు తగ్గుతాయి. ఫలితంగా పురుషుడిపై ఒత్తిడి పెరిగిపోతుంది. పురుషుల్లో 45 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. శీఘ్ర స్కలనం కారణంగా కలయిక పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. దీంతో కావాలనే శృంగారాన్ని వాయిదా వేస్తుంటారు. భార్యను సంతోష పెట్టకపోతున్నామనే కారణంతో
శీఘ్ర స్కలన సమస్యతో బాధపడుతున్న వారికి రెండు నిమిషాల్లోపు వీర్యం బయటకు వచ్చేస్తుంది. ఇది వ్యక్తులను బట్టి మారుతుంది. యాంగ్జయిటీ, ఇన్ఫెక్షన్లు, బీపీ మందులు, మానసిక సమస్యల కారణంగా శీఘ్ర స్కలన సమస్య తలెత్తుంది.
యుక్త వయస్కుల్లో భయం, ఆందోళనతోపాటు యాంగ్జయిటీ కారణంగా త్వరగా స్కలనం అవుతుంది. నాడీ వ్యవస్థ తీవ్రంగా స్పందించడమే దీనికి కారణం.
ఏమవుతుందో అనే భయం, ఆందోళన వల్ల కొత్త దంపతుల్లో ఈ సమస్య కనిపిస్తుంది. ఆత్మనూన్యత భావం, ఆల్కహాల్ లాంటి అలవాట్ల లాంటి కారణాలు కూడా శీఘ్ర స్కలనానికి కారణం అవుతున్నాయి.