ఎంత చేసినా తను సంతృప్తి చెందడంలేదు .. ఏదైనా సలాహా చెప్పరు….
ప్రశ్న :
మాకు పెళ్ళి అయ్యి పది సంవత్సరాలపైనే అయ్యింది.మొదట్లో 6 నుండి 7 సంవత్సరాల వరకు మా శృంగారం జీవితాన్ని చాలా బాగా ఎంజాయ్ చేసాం కాని గత 2 నుండి 3 యేళ్ళ నుంచి నేను బాగా ఎంజాయ్ చేస్తున్నా నా భార్య బాగా ఎంజాయ్ చేయలేకపోతుంది.శృంగారం అంతా అయిన తరువాత నేను సంతృప్తి చెందిన తను మాత్రం అస్సలు సంతృప్తి అయ్యినట్లు అస్సలు కనబడటలేదు.ఈ పరిస్థితి ని చూస్తే నాలో శృంగార సామర్ధ్యం తగ్గిందేమోన్న భయం వేస్తుంది. దీనిని నుంచి బయటపడడానికి ఏదైనా సలహా చెప్పరు.
డాక్టర్ సమాధానం :
మాములుగా ఆడవారికి మొదట్లో కన్నా వయస్సు పెరిగే కొలది శృంగారం కోరికలు అధికంగా వుంటాయి. ఇటువంటి సమయంలో ఏ భర్త తన భార్యను సంతృప్తి పరచలేడు కాని ఈ సమస్య నుండి గట్టే ఏక్కే విధానాలు కొన్ని వున్నాయి.వీలైనంత వరకు శృంగారంలో మీరు పోర్ ప్లే కు ఎక్కువ ఫ్రిఫరెన్స్ ఇవ్వండి. ఆ తర్వాత శృంగారం క్రియను సార్ట్ చేయండి. అప్పటికి మీ భార్య సంతృప్తి చెందకపోతే సెక్స్ తరువాత మరో సారి పోర్ ప్లే ను స్టార్ట్ చేయంది. అంతే గాని ఆమెను పక్కకు వదిలేసి పడుకుని పోకండి.సో మీరు పోర్ ప్లే ఎక్కువగా ఫ్రిఫ్రరెన్స్ ఇస్తూ మీ సెక్స్ ఆస్వాదించాలి.