Header Ads

శృంగారంలో ఆడవాళ్ళ కోరికలకు లెక్క కట్టలేం! అందులో ముఖమైనవి ఇవే..

ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా శృంగారం అనగానే..పెదాలు తడుపుకుంటూ..అబ్బా..అంటారు. ఇక ఆ సుఖం కోసం వాళ్ళు దేనికైనా రెడీ అయిపోతారు! అంత కిక్ ఇచ్చే ఈ శృంగారం పట్ల ఆడవాళ్ళకు ఎక్కువగా కోరికలు ఉంటాయా? మగవాళ్ళకు ఎక్కువా? అంటే తాజాగా జరిపిన ఒక సర్వేలో మహిళల్లోనే ‘ఆ’ కోరికలు ఎక్కువని తేలడమే కాకుండా, వాళ్లకు సెక్స్ కోరికలు కలగడానికి గల కారణాలను చెప్తుంటే..సర్వే అధికారులే బిత్తరపోయారట. మొత్తంగా ఆడవాళ్ళకు 200లకు పైగానే కోరికను కలిగించే కారణాలు ఉన్నట్టు తేల్చారు. 

వాటిలో ముఖమైనవి మీకోసం..
సెక్స్ ఫీలింగ్ కలగడానికి ముఖ్యంగా శరీర ఆకర్షణ చాలా ఇంపార్టెంట్ అని, అవతల వ్యక్తి మరింత ఆకర్షణగా ఉన్నప్పుడే సెక్స్ కోరికలు విపరీతంగా ఉంటాయని చెప్తున్నారు ఆడవాళ్ళు.

ఇక ఆడవాళ్ళకు మగవాళ్ళ పట్ల ఉన్న ప్రేమను కూడా ఇలా శృంగారం ద్వారా వ్యక్త పరచవచ్చట. అవతలి వాళ్ళ పట్ల ఎంత ప్రేమ ఉందో, సెక్స్ వల్ల చూపించవచ్చట. అలా మగవాళ్ళ పట్ల శృంగార ఫీలింగ్ ను అనుభవిస్తున్నట్టు తేలింది.

స్త్రీలకు సెక్స్ పట్ల కలిగే మధురానుభూతిని, లైగిక ‘తృప్తి’ ఇచ్చే మగాళ్ల పట్ల మగువులకు మంచి ఫీల్ రావడమే కాకుండా, అలాంటి తృప్తి కరమైన రతి చేసే వారిపై కోరికను ఎక్కువగా పెంచుతుందట.

ఎక్కువ మంది స్త్రీలు రతిలో పాల్గొన్నాక తమ శరీరం సుఖం పొందుతుందని, దాని వల్ల శరీర ఆకారం కూడా ఉల్లాసంగా ఉంటుందని చెప్పిన ఆడవాళ్ళు, తమకు ఎక్కువగా ఆనందం పొందటం వల్లనే ఇంట్రెస్ట్ పెరుగుతుందని వివరించారు.

సెక్స్ ను కేవలం మొక్కుబడిగా చెయ్యకుండా, దాన్ని ఒక మంచి కిక్ ఇచ్చే ఆటగా ఆడవాళ్ళు భావిస్తారట. ఇక పిల్లల్ని కనడానికి సెక్స్ లో పాల్గొనే వారి సంఖ్య 72 శాతం అయితే, కేవలం సుఖం కోసం మగాళ్ళను కోరుకునే వారు 12 శాతంగా తేలింది.


దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి.

No comments

Post Top Ad

Post Bottom Ad