Header Ads

అమ్మాయిలు చూసే బ్లూ ఫిల్మ్స్ వేరేగా ఉంటాయా..!

అబ్బాయిలు ఒక వ‌య‌సు వ‌చ్చాక స‌హ‌జంగా బ్లూఫిల్మ్‌లు చూడ‌డానికి ఆస‌క్తి చూపుతుంటారు. బ్లూ ఫిల్మ్స్ చూడాలనే ఆసక్తి అమ్మాయిలకి కూడా పుష్క‌లంగా ఉంటుంది. చాటుమాటుగా ఇష్టంగానే చూస్తారు చాలా మంది అమ్మాయిలు. కాని అబ్బాయిలు బ్లూ ఫిల్మ్స్ చూసే స్టైల్‌, అమ్మాయిలు చూసే స్టైల్‌కు చాలా తేడా ఉంటుంద‌ట‌. అన్ని రకాల నీలి చిత్రాలను అమ్మాయిలు ఇష్టపడరట. పురుషులు అలా కాదు, వారికి రఫ్ సెక్స్ లో ప్రేరణ లభిస్తుంది. అందుకే అన్నిరకాల బ్లూ ఫిల్మ్స్ చూడటం పురుషులకి ఇష్టం.

 

 ఈ బ్లూఫిల్మ్‌లు చూసిన‌ వారు నిజ జీవితంలో తమ భాగస్వామితో కూడా ట్రై చేయాలని పురుషులు భావిస్తారు. ఆ నీలిచిత్రాలను తిరిగి ఊహించుకునే శక్తి కూడా పురుషులకు ఉంటుంది. కాని అమ్మాయిల విషయానికొస్తే గంటల కొద్ది సాగే సెక్స్, అసహజమైన యాంగిల్స్, వికృత చర్యలు, రఫ్ సెక్స్, విపరీతమైన జనానంగాల చూషణను అబ్బాయిలు ఎంజాయ్ చేసినట్టుగా అమ్మాయిలు ఎంజాయ్ చేయలేరట.

అందుకే పోర్న్ వెబ్ సైట్స్ కి మహిళ ప్రేక్షకులు చాలామందే ఉన్నా, అన్ని కేట‌గిరిల్లా పోర్న్ మహిళలు చూడట్లేదట. మహిళల ఆ వికృత చర్యలను నిజ జీవితంలో ఊహించుకోలేరు కాబట్టే అమ్మాయిలకు పోర్న్ మీద ఆసక్తి తక్కువ. అలాగని మహిళలు బ్లూ ఫిల్మ్స్ ని పూర్తిగా చూడరు అని కాదు. మహిళలకి నిదానంగా, నేచురల్ గా ఉండే సెక్స్ ఫిల్మ్స్ అంటే ఇష్టం అట‌. అందుకని మహిళల కోసం ప్రత్యేకమైన పోర్న్ వెబ్ సైట్స్ ఇప్పుడు వచ్చాయి. అందుకే వారు వారికి న‌చ్చే బ్లూ ఫిల్మ్స్ మాత్ర‌మూ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నార‌ట‌.

No comments

Post Top Ad

Post Bottom Ad